ఈ మధ్య నే ఈ శని దేవాలయం గురించి తెలిసింది... ఈ టెంపుల్ పేరు మందాపూర్ శని ఘాట్ దేవాలయం... దీని ని పార్వతి పరమేశ్వర శని ఘాట్ టెంపుల్ అని కూడా అంటారు. ఇది కొండాపూర్ మండలం, మెదక్ జిల్లా లో వుంది. హైదరాబాద్ నుంచి దాదాపు గా 60 KMs దూరం లో వుంటుంది. ఇక్కడ శని దేవుడి తో పాటు, పార్వతి పరమేశ్వరు లు కూడా పూజలు అందుకుంటున్నారు....శని దేవుడు ఇక్కడ ఎంతో మనోహరం గా ఉంటాడు.... శని త్రయోదశి, శని అమావాస్య మరియు శని జయంతి ఇక్కడ విశేషం గా పూజలు జరుగుతాయి... శని త్రయోదశి నాడు శనినీశ్వర మేలుకొలుపు , తిల తిలాభిషేకం మరియు మహా మంగళ హారతి ఇక్కడ జరిగే పూజలు. భక్తులు 9032801076 కి కాల్ చేసి ఈ పూజల్లో పాల్గొన వచ్చు.
No comments:
Post a Comment