ఇప్పుడు నగరం లో ఎక్కడ చూసినా, పాజిటివ్ Homoeopathy క్లినిక్స్ గురించి పెద్ద పెద్ద హోర్డింగ్స్ మరియు అడ్డ్స్. కాని, ఇవి ఎంత వరకు నమ్మక మైన ట్రీట్మెంట్ ఇస్తున్నాయి??? అసలు వీటిని ఎంత వరకు నమ్మవచ్చు???
ఇవి అన్ని, ఎక్కువ గా యూత్ ని ఆకర్షించ డానికి ట్రై చేస్తున్నాయి...బట్టతలా, స్కిన్ ప్రొబ్లెంస్ లాంటివి చూపిస్తూ, ఇంకా ట్రీట్మెంట్ కి ముందు, ట్రీట్మెంట్ కి తర్వాతా అంటూ ఆకర్షణీయ మైన బొమ్మల ని చూపిస్తున్నారు... వేలకు వేలు ఫీజు వాసులు చేస్తున్నారు.....మరి, result సంగతి ఆ దేవుడి కే తెలియాలి....నా వరకైతే, సాంప్రదాయ Homoeopathy క్లినిక్స్ కి వెళ్ళడమే మంచిదంటాను....మరి మీరేమంటారు???
No comments:
Post a Comment