లాస్ట్ వీక్ నేను నా బైక్ కి పెట్రోల్ పోయిన్చుకున్దామని, చైతన్యపూరి (Dilsukhnagar , హైదరాబాద్) లో వున్నా పెట్రోల్ బంక్ కి వెళ్లాను. బాయ్ తో 6 లీటర్లు పెట్రోల్ పోయమన్నాను. వాడు 1 లీటర్ పోసి, "సర్, మీరు రౌండ్ figure కి పోయించుకోండి" అన్నాడు. నేనేమో " వద్దు, నాకు కరెక్ట్ గా 6 liters పోయ్యమన్న". వాడు రీడింగ్ 0 కి సెట్ చెయ్యకుండా, 5 లీటర్ పోసి, 6 లీటర్లు కి డబ్బులు ఇవ్వమన్నాడు....actual గా వాడు నాకు పోసింది 5 లితెర్లె... కాని వాడు నాతొ "మొదట 1 లీటర్ పోసాను...ఇప్పుడు 5 లిట్టేర్స్ పోసాను...మొత్తం 6 లితెర్స్ కి డబ్బులు ఇవ్వమన్నాడు" ..... వాడు చేసిన మోసం అర్థం అయ్యింది...వెంటనే బంక్ ఒనేర్ కి చెప్పను...ఒనేర్ వాడిని గట్టిగా తిట్టి 1 లీటర్ పోయించాడు.....
ఇదంతా నీను ఎందుకు చెబుతున్నాను అంటే, ఇలాంటి మోసాలు మీరు కూడా పేస్ చేసి వుంటారు....ఒక్క పెట్రోల్ బంక్ లోనే కాదు....చాలా చోట్ల ఇలాంటి మోసాలు జరుగుతున్నాయి......అసలు ఇలాంటి మోసాలు ఎందుకు జరుగుతున్నాయి...???? మనలో ఒక Anna Hazaare కావాలి...మనం కూడా ఇలాంటి మోసాలు జరిగినప్పుడు గట్టి గా ప్రస్నించాలి ...... వీలు అయితీ దులపాలి....అప్పుడు గాని ఇలాంటి మోసాలు జరగవు....
నిజమే, నష్టం చిన్నదే కావచ్చు....కాని, మనం మాత్రం వుపెక్షించ కూడదు......
No comments:
Post a Comment